ముఖం మీద గడ్డం పై మొటిమలు వస్తే పోషకాల లోపం ఉన్నట్టు, బుగ్గలపై వచ్చినప్పుడు ఎక్కువగా కాలుష్యంలో తిరుగుతున్నారు అని అర్థం, నుదిటి పై మొటిమలు వస్తే మలబద్ధకంతో బాధపడుతున్నట్టు అర్థం.. ముక్కు మీద మొటిమలు వస్తే శుభ్రంగా లేరని బిపి ఎక్కువ ఉందని అర్థం.