గోళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించుకోవాలి అంటే టొమాటో, కలబంద, పెరుగు నిమ్మకాయ వీటన్నింటినీ ఒక్కొక్కటి చొప్పున గోరుచుట్టు రుద్దుతూ ఉండడం వల్ల త్వరగా మెరుస్తూ, ప్రకాశవంతంగా మారుతాయి..