అందంగా కనిపించాలి. అది సాధ్యకావాలంటే... ముందు చర్మ సంరంక్షణపై దృష్టి సారించాలి. సహజ చర్మతత్వం కలవారు... అర చెంచా ముల్తాని మట్టిలో అరచంచా పాలపొడి, గులాబీ రేకుల మిశ్రమం, దానిమ్మ, రసం చెంచా చొప్పున, చిటికెడు పసపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిమిషాలయ్యాక కాచి చల్లార్చిన పాలల్లో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్ధన చేస్తూ పూతను తొలగించుకుంటే సరి.ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: