ఈ రోజుల్లో చిన్న వయస్సులో కూడా చాలా మంది బట్టతల సమస్య బారిన పడుతున్నారు. దీనికోసం లక్షల డబ్బులు ఖర్చు పెట్టి వారి డబ్బులను వృధా చేసుకుంటున్నారు. అయితే ఈ సమస్యకు న్యాచురల్ గా చెక్ పెట్టవచ్చు.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నల్ల మిరియాలు చాలా జుట్టు సమస్యలను చాలా ఈజీగా నయం చేస్తుంది.ఎందుకంటే ఇవి సహజసిద్ధమైనవి. ఇంకా దీని వల్ల జుట్టుకు ఎలాంటి హాని అనేది ఉండదు.అలాగే ఈ నల్ల మిరియాల వాడితే జుట్టులో చుండ్రు సమస్య కూడా ఈజీగా పోతుంది.ఇందుకోసం పెరుగులో నల్ల మిరియాలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి ఒక 30 నిమిషాల పాటు ఉంచాలి.తరువాత నీటితో శుభ్రంగా జుట్టును కడగాలి.ఇలా రోజూ చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.ఈ నల్ల మిరియాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ను కూడా ఈజీగా తొలగిస్తుంది.నల్ల మిరియాలు బట్టతల సమస్యను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. అలాగే ఎండుమిర్చి కూడా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.


మీరు ఆలివ్ నూనెలో మిక్స్ చేసి అప్లై చేయవచ్చు. ఇలా ప్రతి రోజూ కూడా చేయడం వల్ల మీ కొత్త జుట్టు పెరగడం మొదలవుతుంది. మీరు బట్టతల నుండి చాలా ఈజీగా బయటపడతారు.ఇంకా అలాగే డ్రై హెయిర్ సమస్యను నల్ల మిరియాలతో చాలా సులభంగా తొలగించవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే విటమిన్ ఎ మొదలైనవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు నిర్జీవమైన జుట్టు సమస్యను కూడా ఈజీగా తొలగిస్తుంది.మీరు బట్టతల సమస్య నుంచి ఈజీగా బయటపడాలంటే నల్ల మిరియాలు ఇంకా తేనె కలిపి రాసుకోవాలి. ఇక ఒక 15 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.ఇలా చేయడం వల్ల మీ పొడిబారే జట్టు సమస్య చాలా త్వరగా పోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. బట్టతల సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: