హైదరాబాద్ కూకట్పల్లిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం అయ్యారు. రెండు రోజులు గడుస్తున్న ఆ ముగ్గురి జాడ దొరకకపోవడం వల్ల ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.