ఈ స్వీట్‌ను గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోగల ఓ స్వీట్‌షాప్ యజమాని తయారుచేయించారు. దీని పేరు ‘గోల్డ్ ఘరీ’. చాందీ పడ్వో అనే పండుగ కోసం దీన్ని విక్రయించేందుకు తయారుచేశారు. కిలో “బంగారం” స్వీట్ ధరను రూ.9000 గా నిర్ణయించాడు.