అసోం రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోక్రఝార్ జిల్లాలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.