ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ విద్యాబోధనతో పాటు పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించేందుకు అవసరమైన శిక్షణ తరగతులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రారంభించింది.