అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు.