తాజాగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేసింది.