తమిళనాడులో విజయ శూల యాత్రను ప్రారంభించిన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ తోపాటు 100 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.