సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమల ఎస్టేట్ వెంచర్లో మాదకద్రవ్యాలు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు.