జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ వద్ద కొంత మంది ముష్కరులు భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.