గంగవ్వ తన స్వగ్రామం లంబాడిపల్లెలో మొక్కలు నాటారు. సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. తనని చూసి మరింత మంది మొక్కలు నాటారు. చెట్లు పర్యవరణహితమని గంగవ్వ తెలిపింది.