మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న పూసపాటి రాజ వంశీకురాలు సంచయిత గజపతికి ఏపీ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్‌పర్సన్‌గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది.