భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 24న ఏపీకి రానున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన తిరుమల రాబోతున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకనున్నారు.