బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. ‘కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ఆశిస్తాను.