రాష్ట్రంలో కరోనా తిరిగి విజృంభిస్తుండటంతో కేజ్రీవాల్ మరోసారి పాత నియమాలను అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా మొదట పెళ్లిల్లకు హాజరయ్యేవారి సంఖ్య 50 కన్నా తక్కువగానే ఉండాలని ఖరారు చేశారు.