శివసేన పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇంట్లో, పార్టీ కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం తనిఖీలు చేపట్టారు. మనీ లాండరింగ్ కేసులు ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.