రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరని తెలుస్తుంది.. ప్రతిపక్షాల కొమ్ము కాస్తూ అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తున్న ఆయనకు ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నా దారిలోకి రావట్లేదు.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇరువురికి వాగ్వివాదం ఎప్పటినుంచో జరుగుతుంది. కరోనా ఎక్కువవుతుంది ఒకప్పుడు ఎన్నికలు వద్దన్నా నిమ్మగడ్డ ఇప్పుడు అదే కరోనా ఇంకా తగ్గలేదు ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు..