సూర్య హీరోగా దర్శకురాలు సుధా దర్శకత్వంలో వచ్చిన  'ఆకాశం నీ హద్దురా' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే..  నవంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా అందరికి నచ్చేసింది. ఈ సినిమా కి ముందు సౌత్ స్టార్ సూర్య హీరో కాగ సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు వచ్చాయి. దాంతో అయన ఆశలు అన్ని ఆకాశం నీ హద్దురా సినిమాపైనే పెట్టుకున్నాడు.. ఈ సినిమా ప్రేక్షకులను మెచ్చడంతో సూర్య కి మరో ఫ్లాప్ రాకుండా వుంది.