IHG

అందమైన అమ్మాయిలు నాట్యం బాగాచేస్తే నెమలితో పోలుస్తారు ఎందుకంటే నెమలి నాట్యం అంత ఫేమస్ కాబట్టి. నెమలి తన అందాలతో పురివిప్పుతూ నాట్యం చేస్తే ఎవరైనా మైమరచి పోవలసిందే. మన జాతీయ పక్షి గా ఉండవలసిన అర్హతలన్నీ దానికి ఉన్నాయ్. తాజా గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చుస్తే మైమరచి పోయి తన్మయత్వం చెందాల్సిందే. వాట్సాప్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో నెమలి తన అందమైన పూరీని విప్పుతూ బంగారు వర్ణంలో కనిపించింది అది చూపరులను కట్టిపడవేసింది . మీ కోసం ఈ వీడియో ...చూసి ఆనందించండి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: