కరోనా ఉన్నా కామందులు మాత్రం ఆగడం లేదు. కోరికలను అదుపు చేసుకోలేని జనాలు ఇప్పుడు అత్యాచారాలకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో 70 ఏళ్ళ వృద్దుడు అమ్మాయిని రేప్ చేసాడు. 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్‌ అనే వ్యక్తి 23 ఏళ్ల యువతిపై కన్నేసి ఆర్థిక సహాయం చేస్తా అని ఇంటికి పిలిచాడు. 

 

ఆమెకు మత్తు మందు ఇచ్చి తన కోరికను తీర్చుకున్నాడు సలీం. అతనికి నలుగురు భార్యలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలతో యువతి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో తాత గారిని పిలిచి పోలీసులు మర్యాదలు చేసి లోపలేసారు. గతంలో పలువురిపై అతను ఇదే విధంగా అత్యాచారం చేసినట్టు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: