తెలంగాణాలో సినిమాల విడుదలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా... అంటే అవుననే సమాధానం వినపడుతుంది. హైదరాబాద్ లో మినహా అన్ని ప్రాంతాల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే సినిమాలను విడుదల చేసే సమయంలో థియేటర్ లు నిర్వహించే వారు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. 

 

ఆరెంజ్ గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సినిమాలను విడుదల చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. కాసేపటి క్రితం మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సినీ ప్రముఖులు కేసీఆర్ తో భేటి అయ్యారు. శానిటేషన్ తో పాటుగా ఆన్లైన్ లో మాత్రమే టికెట్ అమ్మకాలు జరపాలని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. దీనిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: