ఇక కరోనా ముందు క్రికెట్ కరోనా తర్వాత క్రికెట్ అనే విధంగా పరిస్థితులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా ముందు స్వేచ్చగా ఉన్న ఆటగాళ్ళు ఇప్పుడు మైదానంలో కొత్త రూల్స్ తో క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. అవును అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇప్పుడు ఆటగాళ్ళ కోసం కొత్త రూల్స్ ని పరిచయం చేస్తుంది. 

 

బంతి పై ఉమ్ము రాయకూడదు. సబ్బు నీరుతో తరచూ చేతులను కడుక్కోవాలి. శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం, కళ్లు, ముక్కు, నోరును చేతుల్తో తాకకుండా ఉండాలి. తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా మోచేతి ఉండాలి. శీతల పానియాలతో పాటుగా ఒకరి టవల్స్ ఒకరు వాడకూడదు. ప్రతీ దానికి అంపైర్ దగ్గరకు వెళ్ళవద్దు. వికెట్ పడితే ఆరు అడుగుల దూరం నుంచి అభినందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: