టిక్ టాక్ తో పాటుగా రాజకీయాల్లో కూడా పాపులర్ అయిన హర్యానా రాష్ట్ర బిజెపి సభ్యురాలు సోనాలి బోగుట్ ఒక ప్రభుత్వ అధికారి ప్రజలు మరియు పోలీసుల ముందు చెప్పుతో కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యవసాయ మార్కెట్ ని సందర్శించడానికి వెళ్ళిన ఆమె ఫార్మర్ మార్కెట్ అసోసియేషన్ సభ్యుడు సుల్తాన్ సింగ్‌తో గొడవ పడ్డారు. 

 

ఈ సందర్భంగా అతనిని చెప్పుతో కొడుతూ ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై అక్కడి విపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సిక్కులను బిజెపి ఏ విధంగా అవమానిస్తుందో ఇదే ఉదాహరణ అంటూ పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో పెద్ద దుమారం రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: