తెలంగాణ సచివాలయం కూల్చివేత నిలిపివేయాలంటూ మరోసారి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్న పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషనర్.
అయితే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. 5 లక్షల మంది పీల్చేగాలిఈ కూల్చివేత వల్ల కాలుష్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో దీనిపై అత్యవసరంగా విచారించ లేము అంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి