చీఫ్ ఇంజినీర్ డాక్టర్ లక్ష్మణ్ రావ్ తెలంగాణా ప్రజలకు కీలక హెచ్చరికలు చేసారు. ప్రమాదపు అంచున హైదరాబాద్ లోని బిల్డింగ్స్, అపార్ట్మెంట్ లు ఉన్నాయని అన్నారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ మన్నిక కూడా తగ్గుతుంది అని చెప్పారు. సాధారణంగా ఒక అపార్ట్మెంట్ లైఫ్ వంద సంవత్సరాలు అని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ వర్షాల వల్ల అపార్ట్మెంట్ లైఫ్ 20 సంవత్సరాలకు తగ్గుతుంది అని అన్నారు.

అపార్ట్మెంట్ లైఫ్ తగ్గటానికి కారణాలు బేస్మెంట్ లోకి నీరు చేరడం, స్టీల్ తుప్పు పట్టడం అని చెప్పారు. టెర్రీ స్త్రీయల్ స్కానర్, ఇంజినీరింగ్ స్కానర్, ఎన్ డీ టీ లాంటి టెస్ట్ ల ద్వారా బిల్డింగ్స్ నాణ్యత తెల్సుకోవచ్చు అని చెప్పారు. రీ స్త్రెంతెన్ చేసుకోక పోతే బిల్డింగ్స్ కూలిపోయే అవకాశం ఉంది అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: