కరోనా నిబంధనలు పాటిస్తూ బీహార్ ఎన్నికలను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఒక్క విషయంలో కూడా ఎన్నికల సంఘం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఎన్నికల సంఘం అధికారులు ప్రతీ బూత్ లో కూడా శానిటేషన్ ఏర్పాట్లు చేసారు. ఇప్పటి వరకు బీహార్ ఎన్నికల్లో 5 శాతం మంది ఓటర్లు ఓటు వేసారు.

కరోనా ఉన్నా సరే వృద్దులు ఏ మాత్రం కూడా కంగారు లేకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగిస్తున్నారు. దాదాపు అన్ని బూత్ ల వద్ద కూడా ఓటర్ల సందడి చాలా ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. అటు రాజకీయ పార్టీలు కూడా ఓటు వేసే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీనితో ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: