క‌రోనా ప్రపంచ వ్యాప్తంగా కాస్త త‌గ్గుముఖం ప‌డుతోంది అనుకుంటోన్న టైంలోనే ఇప్పుడు కొత్త క‌రోనా వైర‌స్ అయిన క‌రోనా ( స్టైయిన్‌) అంద‌రిని భ‌య‌పెడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ కొత్త వైర‌స్ దెబ్బ‌కు మ‌ళ్లీ చాలా దేశాలు విల‌విల్లాడుతున్నాయి. ఈ కొత్త వైర‌స్ ప్ర‌ధాన ల‌క్ష‌ణాలుగా ఏడింటిని గుర్తించారు. అవి ఇవే...

1. భరించలేని నొప్పులు
2. కండ్లకలక, కళ్ళు ఎర్రబారడం
3. చర్మం మీద దద్దుర్లు
4. భరించలేని తలనొప్పి
5. చేతి లేదా కాలి వ్రేళ్ళు రంగు మారుట
6. నీళ్ల విరేచనాలు
7. గొంతు నొప్పి

ఈ ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా ప‌రీక్ష చేయించుకుని... ఫ‌లితాల‌ను బ‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి... ఇక విధిగా శానిటైజ‌ర్ వాడ‌డంతో పాటు భౌతిక దూరం పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: