జబర్దస్త్ తో కమెడియన్ గా పరిచయం అయ్యి ప్రస్తుతం హీరోగా వరస సినిమాల్లో నటిస్తున్న నటుడు సుడిగాలి సుధీర్. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సుధీర్ క్రింద స్థాయి నుండి పైకి వచ్చిన వ్యకి. విజయవాడ కి చెందిన ఈ కమెడియన్ సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా కరోనా తో తన అమ్మమ్మ చనిపోవడం తో సుధీర్ కుటుంబం విషాదం లో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: