ఇక ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అనుమానస్పదంగా చనిపోతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు తీరంలో అనుమానస్పదంగా ఒక యువతి మృతి చెందడం అనేది జరిగింది.ఇక శ్రీకాకుళం కి దగ్గరగా వున్న ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడి దరి భావీడీగాము గ్రామానికి చెందిన సిరి వరపు వృచితగా పోలీసులు గుర్తించడం జరిగింది.ఇక ఆ యువతి మృతి పై చాలా రకాలుగా అనేక అనుమానాలు అనేవి వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ యువతికి ప్రియుడు వున్నాడని తెలిసింది. ఉదయం పూట ఈ ప్రేమ జంట తీర పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు అక్కడ వున్న స్థానికులు తెలియజేయడం అనేది జరిగింది.ఇక ఈ ప్రేమికుల మధ్య గొడవ జరిగి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రియుడే ఈమెని ఏదైనా చేసి హత్య చేశాడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అనేది చేస్తున్నారు.ఇక మరో విషయం ఏమిటంటే ఈ సంఘటన స్థలంలో విస్తృతంగా నౌపడ పోలీసులు సోదాలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: