సినిమా పరిశ్రమలో కళామతల్లిని నమ్ముకుని ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తూనే ఉన్నారు. అందులో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు, హీరోయిన్స్‌, సంగీత ద‌ర్శ‌కులు, గేయ ర‌చ‌యిత‌లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క‌ళాకారులుంటారు. వారంద‌రూ క‌లిసి ప‌ని చేస్తే ఒక సినిమా త‌యార‌వుతుంది.

అందులో ముఖ్యంగా ప్ర‌తి సినిమాకు పాట ఆయువు లాంటిది. అలాంటి పాట‌ల‌ను రాసే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ఆయ‌న తొలిసారిగా 11 నంది అవార్డుల‌ను ద‌క్కించుకున్న ఏకైక గేయ ర‌చ‌యిత‌. 2019లో భార‌త ప్ర‌భుత్వ‌ముచే కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డును ద‌క్కించుకుని రికార్డు సృష్టించారు. సీతారామ‌శాస్త్రి ఇవాళ మ‌ర‌ణించార‌నే వార్త‌ను విన‌డానికి విడ్డూరంగా ఉంద‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. చిరంజీవి త‌మ్ముడిగా ప్రారంభ‌మైన క‌ల్యాణ్ ఇవాళ జ‌న‌సేన వంటి పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడు అయి రాబోయే భ‌విష్య‌త్‌ను మార్చ‌డానికి వ‌చ్చిన ఒక స్టార్ అని ముకుంద సినిమా ఫంక్షన్‌లో పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాన్ గొప్ప‌త‌నాన్ని చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: