ముందుగా భారాస నుంచి తెలంగాణ ద్రోహులను తీసేయాలన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి 10కోట్లు ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందన్నారు. మహమూద్ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను కేసీఆర్ బానిసలాగా చూస్తున్నారని కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మహమూద్ అలీ దట్టీలు కట్టడానికి తప్ప దేనికి పనికిరారని కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వెంకట్‌రెడ్డి విమర్శించారు. దళితబంధు, బీసీ బంధులో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి