ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ మహమ్మారి గతేడాది అల్లకల్లోలం సృష్టించి. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ మహమ్మారి ఏడాది కాలంగా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది.