ప్రేమ ఎప్పడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ప్రేమ రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తే.. మరో కుటుంబానికి కన్నీళ్లను మిగిలిస్తున్నాయి. అంతేకాదు.. ప్రేమ పేరుతో ఎన్నో పరువు హత్యలు జరిగాయి. తాజాగా ఓ యువకుడికి ప్రేమ యమపాశంగా మారింది. ఇక ప్రేమ పాశంలో చిక్కుకున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలిక చేత తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలిపించి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు.