నేటి సమాజంలో కొంత మంది సోషల్ మీడియాను వాడుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఐడీలు పెట్టుకొని అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాక.. వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గరి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది.