ఒక్కపుడు ప్రేమ, పెళ్లి అంటే చాలా విలువ ఉండేది. కానీ నేటి సమాజంలో ప్రేమించుకోవడం కొన్ని కారణాల వలన విడిపోవడం.. ఇక వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగితున్నాయి. ఇక ఈ రోజుల్లో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ రోజుల్లో కొంతమంది రిలేషన్ బ్రేక్ అయ్యాక.. భాగస్వామికి దూరం అయినందుకు చాలా బాధపడతారు.