దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ మహమ్మారి సోకిన వారికంటే కరోనా భయంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వర్థమాన గాయని జ్యోతి కరోనా భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.