సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళదాక అందరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల అరాచకాలను అరికట్టలేకపోతున్నారు. ఏపీలో కామాంధులు రెచ్చిపోయారు.