దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక, నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.