తాజాగా ఓ వ్యక్తి సొంత వదినను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఓ విషయంలో వారి మధ్య మొదలైన గొడవ చివరకు ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే నిందితుడు చేతిలో పదునైన ఆయుధంతో అతడి వదినపై దాడి చేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హర్యానాలోని అంబాల నగరంలో చోటు చేసుకుంది.