దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే ఆమె మృతి వెనక అసలు నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు.. అత్తింటివారు నకిలీ కోవిడ్ రిపోర్ట్ సమర్పించారు.