అమ్మాయిలకు సమాజంలోనే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సొంతవారే కామాంధుల మరి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.