నేటి సమాజంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లా పెరియపట్నకు చెందిన జయరామ్ అనే రైతుకి గాయత్రి అనే కూతురు ఉంది.