ఆపద సమాయంలో అండగా నిలిచాడు ఓ వ్యక్తి. ఇక తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన మరోవ్యక్తి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే అతను అప్పు తీసుకోని చాలా రోజులు అవుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అతని ఇంటికి వెళ్ళాడు. ఇక అతని దగ్గర డబ్బులు లేవని చప్పినా అతడు వినిపించుకోలేదు.