తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో పంచుకుంటూ ఉంటాము. ఆపద సమయంలో స్నేహితుడికి అండగా నిల్చిన మిత్రులను ఎందరినో చూశాము. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో డబ్బుల కోసం మిత్రుడి ప్రాణాలు తీసే ఘటనలు ఎక్కువగానే ఉంటాయి. ఇక తాజాగా ఇలాంటి సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.