పెళ్లి చేసుకొని.. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకు వరకట్న వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. తల్లిదండ్రులు తమ అమ్మాయిని మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆశించిన వారికీ చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి.