నేటి సమాజంలో యువత క్షణికావేశంతో చిన్న, చిన్న క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కుక్క పిల్ల కోసం ఒక్కరు, బైక్ కొనివ్వలేదని మరొక్కరు ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సెల్ ఫోన్ నంబర్ కోసం ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటు చేసుకుంది.