గ్రామ సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ శివారులోని లుంబినీవనంలో అతడి మృతదేహం కనిపించింది. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటాడా.. లేదా వేరే కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడి ఉంటాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.